Pujara faced over 1200 balls and slammed three hundreds to help India win their maiden Test series on Australian soil. India won 2-1 in the four-match Test series.
#indiavsaustralia
#CheteshwarPujara
#ShubmanGill
#viratkohli
#pujara1200balls
#indvsausODIseries

భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఛటేశ్వర్ పుజారా బ్యాటింగ్ చూసి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చని దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న శుభమాన్ గిల్ అన్నాడు. ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో పుజారా అద్భుత ప్రదర్శన చేశాడని కొనియాడాడు.